Google డిస్క్ కోసం వెతుకుతున్నారా?
మీ అన్ని ఫైల్లను చూడటానికి drive.google.comని సందర్శించండి.
'Google డాక్స్' ఉత్పత్తితో, మీరు ఎక్కడున్నా రాయవచ్చు, సవరించవచ్చు, ఒకే పత్రంపై ఇతరులతో కలిసి పని చేయవచ్చు. ఇవన్నీ ఉచితంగానే చేసుకోవచ్చు.
'Google డాక్స్'కు వెళ్లండి 'Google డాక్స్'ను డౌన్లోడ్ చేయండిమీరు ఇష్టపడే 'Google డాక్స్' మరింత అదనపు భద్రత, బృందాల కోసం మరింత నియంత్రణతో అందించబడింది.
మరింత తెలుసుకోండిThe Golden Gate Bridge is a suspension bridge spanning the Golden Gate strait, the 1 mile wide, 3 mile long channel between San Francisco Bay and the Pacific Ocean.
The structure links the U.S. city of San Francisco, on the northern tip of the San Francisco Peninsula, to Marin County, bridging both U.S. Route 101 and California State Route 1 across the strait.
Google డాక్స్ వచనాన్ని మరియు పేరాలను సులభంగా ఆకృతీకరించడంలో మీకు సహాయపడే ఉత్తమ సవరణ మరియు శైలీకరణ సాధనాలతో మీ పత్రాలకు జీవాన్ని ఇస్తుంది. వందల కొద్దీ ఫాంట్లను ఎంచుకోండి, లింక్లు, చిత్రాలు మరియు డ్రాయింగ్లను జోడించండి. అన్నీ ఉచితం.
మీరు ఎక్కడికి వెళ్లినా, అక్కడ కనెక్షన్ లేకపోయినప్పటికీ కూడా మీ ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్ నుండి మీ పత్రాలను ప్రాప్యత చేయండి, సృష్టించండి మరియు సవరించండి.
Google డాక్స్ను డౌన్లోడ్ చేయండిమీ అన్ని మార్పులు మీరు టైప్ చేసినప్పుడు స్వయంచాలకంగా సేవ్ చేయబడతాయి. తేదీ మరియు మార్పు ఎవరు చేసారు అనేవాటి ఆధారంగా క్రమబద్ధీకరించిన అదే పత్రం యొక్క పాత సంస్కరణలను చూడటానికి మీరు పునర్విమర్శ చరిత్రను కూడా ఉపయోగించవచ్చు.
Android అనువర్తనం నుండి నిష్క్రమించకుండానే Google శోధనల ద్వారా చిత్రాలు, కోట్లు మరియు వచనాన్ని అన్వేషించి, వాటి నుండి ప్రేరణ పొందండి.
యాడ్-ఆన్లతో మీ డాక్స్ అనుభవాన్ని ఇంకా మెరుగుపరుచుకోండి. లేబుల్లు మరియు పేరు ట్యాగ్లను సృష్టించడానికి మరియు ముద్రించడానికి అవెరీ లేబుల్ విలీనంని ప్రయత్నించండి.
మీరు ఇంకా ఏమి జోడించవచ్చో చూడండిమీకు కావలసినప్పుడు డాక్స్ సిద్ధంగా ఉంటాయి. మీ బ్రౌజర్ ద్వారా పత్రాన్ని సృష్టించండి లేదంటే మీ మొబైల్ పరికరం కోసం అనువర్తనాన్ని డౌన్లోడ్ చేసుకోండి.
Google డాక్స్ను డౌన్లోడ్ చేయండి